Home రాజకీయాలు చైనాతో యుద్ధానికి సై : భారత్ కు అండగా అమెరికా

చైనాతో యుద్ధానికి సై : భారత్ కు అండగా అమెరికా

usin thumb

విస్తరణవాదంతో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయాలంటే భారత్ తో మరింత సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్ మహా సముద్రంలో చైనా దుశ్చర్యలను తిప్పికొట్టడానికి భారత్ కు అమెరికా పూర్తి సహకారం చేస్తుందని పేర్కొన్నారు.

గతంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను ప్రతినిధులు గుర్తుచేశారు. తాజాగా ఎలియట్‌ ఏంగెల్‌, మైఖేల్‌ టీ మెకౌల్‌ రత విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు రాసిన లేఖలో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు .” భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడడానికి అమెరికాకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని చైనా విషయంలో అమెరికా ఎప్పుడు భారత్ వైపునే నిలుస్తుందని” లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే గల్వాన్‌ ఘటన చోటుచేసుకోవటం, తూర్పు లఢక్‌ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సందర్భంలో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా భారత్ తో కలిసి పనిచేస్తుంది. జమ్మూ కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటికీ క్కడ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఎలియట్‌ ఏంగెల్, మైఖేల్‌ టీ మెకౌల్‌పేర్కొన్నారు.

ఈ మేరకు.. ‘‘ ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో అక్కడ చెలరేగుతున్న ఆందోళనలు, చేపట్టిన భద్రతా కార్యక్రమాల గురించి మాకు అవగాహన ఉంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్వీట్‌ చేశారు.సమీప భవిష్యత్తులో భారత్ తో కలిసి పని చేయడానికి అమెరికా ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటుందనిఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అంశంలో చైనా జోక్యాన్ని ఖండిస్తునట్టు భారత్ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad