Home రాజకీయాలు బాబు కోలుకోవాలి : ట్విట్టర్ ట్రెండ్

బాబు కోలుకోవాలి : ట్విట్టర్ ట్రెండ్

#GetwellsoonCBN

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ట్విట్టర్ వేదికగా సరికొత్త రంగును పులుముకుంది. క్రితం వరకు మీడియా వెదకగా జరిగిన మాటలు యుద్ధం నేడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధాని అంశం పై చంద్రబాబు నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ “ వైకాపా పార్టీ అమరాతిని చంపేయడంతో పాటు ప్రజలను నమ్మించి మోసం చేశారని.. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనకైనా తీసుకోవాలని అల్టిమేటం” జారీ చేశారు.

దీంతో పాటు సీఎం జగన్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.దీనితో వైకాపా క్యాడర్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ట్విట్టర్ లో #GetWellSoonCBN (చంద్రబాబు త్వరగా కోలుకోవాలని) అనే హ్యాష్ ట్యాగును మెన్షన్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ట్రెండ్ మొదలుపెట్టారు. ఈ హ్యాష్ ట్యాగును ఉపయోగించి హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు పలువురు వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండ్స్ లో నిలిచింది. దీనికి కౌంటర్ గా తెలుగుదేశం కార్యకర్తలు మేమ్స్ ను పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ను వైకాపా పార్టీ బాట్స్ ద్వారా చేసిందని తెలుగుదేశం నాయకులూ అంటున్నారు. చివరికి సోషల్ మీడియాలో రాజకీయాల జోరు.. మహాహోరును తలపిస్తుంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad