Home టాప్ స్టోరీస్ ఆయుర్వేదిక్ బిర్యానీ గురించి విన్నారా?

ఆయుర్వేదిక్ బిర్యానీ గురించి విన్నారా?

Bansuvada Hotel Special Ayurvedic Chicken Biryani Goes Viral

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రజలు చాలా అలవాట్లు మార్చుకున్నారు. అయితే కరోనా కారణంగా బయట తిరగడమే కాదు, బయట తిండి కూడా పూర్తిగా మానేశారు. అయితే ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునే వారు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అసలే కరోనా విజృంభిస్తుండటంతో ఇంట్లో ఉంటూ, ఇంట్లో తిండి తింటేనే ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదని ప్రజలు భావించడంతో హోటళ్ల యజమానులు ఈగలు తోలుకుంటున్నారు.

అయితే ఓ హోటల్ వ్యాపారి మాత్రం కరోనా టైమ్‌ను భీబత్సంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నానంటూ ఆ వ్యాపారి ప్రకటన చేయడంతో అందరూ ఆయన హోటల్‌కు ఎగబడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ హోటల్ యజమాని తన హోటల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ‘ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ’ అంటూ ఓ స్పెషల్ రెసిపీని తయారు చేశాడు. దీన్ని సింగిల్ రూ.140కి విక్రయిస్తుండటంతో జనాలు ఈ బిర్యానీ తినేందుకు ఆసక్తిని చూపించారు.

కాగా ఈ బిర్యానీ చాలా బాగుందని, ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగ్గకుండా చూస్తుందని హోటల్ యాజమాన్యం అంటోంది. ఇందులో దాల్చిన చెక్క, సొంఠి మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసీ పౌడర్ సహా అన్ని మూలికలు వేసి రుచికరంతో పాటు ఆరోగ్యకరంగా ఈ బిర్యానీని తయారు చేస్తున్నామని, అందుకే జనాలు ఈ బిర్యానీ తినేందుకు వస్తున్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా కరోనా టైమ్‌లో కూడా క్యాష్ చేసుకుంటున్నాడంటే ఆ హోటల్ యజమాని తెలివికి జోహార్ అంటున్నారు స్థానికులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad