Home రాజకీయాలు ఈనెల 10న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. హరీష్, KTR లకు మంత్రిపదవులు డౌటే..!

ఈనెల 10న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. హరీష్, KTR లకు మంత్రిపదవులు డౌటే..!

ఎట్టకేలకు ఈనెల 10న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది అనే ప్రకటన వచ్చేసింది.. దీంతో అసలు తెలంగాణ క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కనుంది..? CM కే‌సి‌ఆర్ ఎవరెవరికి మొండి చేయి ఇస్తారు.. ?అంటూ అదరిలో ఉత్కంట మొదలైది.. ఇలాంటి సమయంలో ఎవ్వరి ఊహలకు సైతం అందని ఒక్ న్యూస్ వినిపిస్తుంది.

ఆ న్యూస్ సారాంశం ఏంటంటే KCR మంత్రి వర్గంలో కుమారుడు KTR, అల్లుడు హరీష్ రావులకే చోటు లేదని తెలుస్తుంది.. దాంతో అసలు ఏం జరుగుతుంది ? ఎవరెవరికి మంత్రి పదవులు దగ్గబోతున్నాయి అనే ఉత్కంట మరింత పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సంచారం ప్రకారం KCR మంత్రి వర్గంలో 10 మంది మంత్రులకు మాత్రమే చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక పలువురు సీనియర్ నేతలకు కూడా మొండి చెయ్యి చూపించారని తెలుస్తుంది. ఇకా హరీష్ రావు, KTRలకు మంత్రిపదవులు ఉండవని దాదాపుగా ఫైనల్ అయ్యింది.. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో KCR క్యాబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ క్యాబినెట్ లో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad