Home రాజకీయాలు జగన్ CM అవుతాడు అనగానే ప్రజలకు చలి జ్వరం వస్తుంది : బుద్ధా

జగన్ CM అవుతాడు అనగానే ప్రజలకు చలి జ్వరం వస్తుంది : బుద్ధా

TDP నేత బుద్దా వెంకన్న, YSP అధినేత YS జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు, నాలుగు రోజులుగా YSRCP గెలిచిపోయింది.. ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని డబ్బాలు కొడుతున్నారు. ఇది జరగని పని మే 23 తరువాత YCP ఆఫీసుకి “టూ లెట్” బొర్డ్ పెట్టాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు బుద్దా. మరీ ముఖ్యంగా జగన్ CM అవుతాడు అనే వార్తలు వింటుంటేనే ఆంధ్ర ప్రజలకు చలి జ్వరం వస్తుంది. పొరపాటున జగన్ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి ? అని బయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP Buddha Venkanna Press Meet || LIVE - TV9

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad