Home రాజకీయాలు టీడీపీ క‌చ్చితంగా గెలుపొందే స్థానాలు - ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ఇచ్చిన రిపోర్ట్‌..!

టీడీపీ క‌చ్చితంగా గెలుపొందే స్థానాలు – ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ఇచ్చిన రిపోర్ట్‌..!

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా టీడీపీ విజ‌యాన్ని అడ్డుకునేందుకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌లు వారి శాయాశ‌క్తులను ఒడ్డార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఓట‌మే ల‌క్ష్యంగా ఎవరెన్ని కుట్ర‌ల‌కు తెర‌లేపినా పెరిగిన ఓటింగ్ శాతం త‌మ‌లో గెలుపు ధీమాను నింపింద‌ని వారు చెబుతున్నారు.

గ‌త ఐదేళ్ల కాలంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశార‌ని, దాంతో కృత‌జ్ఞ‌తా భావంతో టీడీపీని గెలిపించేందుకు ఏపీ మ‌హిళ‌లంతా అర్ధ‌రాత్రి దాటినా వారి వారి ఓటును వినియోగించుకున్నార‌ని ఆ పార్టీ త‌రుపున పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో నిత్యం ప్ర‌ముఖ ఛానెళ్లు నిర్వ‌హించే పొలిటిక‌ల్ డిబేట్‌ల‌లో పాల్గొని తాజా రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు చేసే ఓ ప్ర‌ముఖ ప్రొఫెస‌ర్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో 11 అసెంబ్లీ స్థానాల్లో స్వ‌ల్ప మెజార్టీతో టీడీపీ శ్రేణులు గెలుపొంద‌డంతోపాటు, మిగ‌తా చోట్ల అత్య‌ధిక మెజార్టీతో గెలుపొందుతారంటూ చెప్పిన జాబితా వివ‌రాలు ఇలా ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ జాబితా ఇప్పుడు టీడీపీ శ్రేణులను ఫుల్ జోష్‌లో నింపుతోంది.

నెల్లూరు సిటీ, ఆత్మ‌కూరు, కోవూరు, స‌ర్వేప‌ల్లి, శ్రీ‌కాళ‌హ‌స్తి, గూడూరు, సూళ్లూరుపేట‌, చంద్ర‌గిరి, చిత్తూరు, న‌గ‌రి, పూత‌ల‌ప‌ట్టు, ప‌ల‌మ‌నేరు, ఉర‌వ‌కొండ‌, సింగ‌న‌మ‌ల‌, అనంత‌పూరం అర్బ‌న్‌, తాడిప‌త్రి, పెనుగొండ‌, రాప్తాడు, క‌దిరి, హిందూపురం, ధ‌ర్మ‌వ‌రం, పుట్ట‌ప‌ర్తి, మ‌డ‌కశిర‌, పీలేరు, రాయ‌చోటి, రాజంపేట‌, మైదుకూరు, జమ్మ‌ల‌మ‌డుగు, క‌మ‌లాపురం, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, నందికొట్కూరు, శ్రీ‌శైలం, పాణ్యం, ప‌త్తికొండ‌, క‌ర్నూలు, కోడుమూరు, ఆలూరు, డోన్‌, ఆదోని, ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ గెలుపొంద‌నుంద‌ని నాగేశ్వ‌ర్ చెప్పుకొచ్చారు.

అలాగే, ఇచ్చాపురం, పలాస‌, టెక్క‌లి, ఎచ్చ‌ర్ల‌, రాజాం, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, సాలూరు, కురుపాం, పార్వ‌తీపురం, విశాఖ ఈస్ట్‌, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్‌, విశాఖ సౌత్‌, ఎస్ కోట‌, చోడ‌వ‌రం, మాడుగ‌ల‌, న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి, య‌ల‌మంచిలి, పాత‌ప‌ట్నం, ఆముదాల వ‌ల‌స‌, తుని ,పెద్దాపురం, జ‌గ్గంపేట‌, ప‌త్తిపాడు, రామ‌చంద్రాపురం, మండ‌పేట‌, ముమ్మిడివ‌రం, కొత్త‌పేట‌, రాజ‌మండ్రి న‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్‌, కొత్త‌పేట‌, రాజ‌మండ్రి ప‌ట్ట‌ణం, రాజ‌మండ్రి రూర‌ల్‌, రంప‌చోడ‌వ‌రం, కోవూరు, గోపాల‌పురం, నిడ‌ద‌వోలు, చింత‌ల‌పూడి, ఉంగుటూరు.

దెందులూరు, త‌ణుకు, తాడేప‌ల్లి, తాడేప‌ల్లిగూడెం, పాల‌కొల్లు, ఆచంట‌, ఉండి, కైక‌లూరు, నూజివీడు, గుడివాడ‌, పెన‌మ‌లూరు, గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ‌, పెన‌మ‌లూరు, పెడ‌న‌, విజ‌య‌వాడ ఈస్ట్, విజ‌య‌వాడ వెస్ట్‌, గుంటూరు సెంట్ర‌ల్‌, మైల‌వ‌రం, పొన్నూరు, గుంటూరు వెస్ట్, ప్ర‌త్తిపాడు, తాడికొండ‌, తెనాలి, వేమూరు, రేప‌ల్లె, చిల‌క‌లూరిపేట‌, వినుకొండ‌, చీరాల‌, ప‌ర్చూరు, అద్దంకి, ఒంగోలు, క‌నిగిరి, మార్కాపురం, కొండేపి, కందుకూరు అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ గెలుపొంద‌నుంద‌ని నాగేశ్వ‌ర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad