Home రాజకీయాలు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 50 శాతం వీవీప్యాట్‌ లను లెక్కించాలంటూ 21 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన “రంజన్‌ గొగొయి” నేతృత్వంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. అందులో 50 శాతం కాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే పూర్తిగా లెక్కించాలని స్పష్టం చేసింది.

అలాగే పార్లమెంటు పరిధిలో 35 వీవీప్యాట్‌‌ల స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలిదశ ఎన్నికల పోలింగ్‌కు మరో 3 రోజులే ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆసక్తికర తీర్పు వెల్లడించింది. నిజానికి వీవీప్యాట్‌లో 50 శాతం స్లిప్పులను లెక్కించాలని AP సీఎం చంద్రబాబుతో సహా 21 రాజకీయ పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ గత శుక్రవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

దీనిని పూర్తిగా పరీశీలించిన సుప్రీంకోర్టు.. 50 శాతం వీవీప్యాట్‌ లను లెక్కిస్తే 6 నుండి 9 రోజుల సమయం వృదా అవుతుంది కాబట్టి.. పారదర్శకత కోసం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం కోసం శాంపిల్‌గా ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ఒక “పోలింగ్‌ బూత్‌” కు సంబంధించిన మొత్తం వీవీప్యాట్లను లెక్కిస్తున్నామని పేర్కొంది సుప్రీంకోర్టు.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -