Home రాజకీయాలు లక్ష్మీపార్వతి నన్ను లైంగికంగా వేదిస్తుంది : అనుచరుడు కోటి ఫిర్యాదు..!

లక్ష్మీపార్వతి నన్ను లైంగికంగా వేదిస్తుంది : అనుచరుడు కోటి ఫిర్యాదు..!

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారకరామారావు గారి భార్య, ప్రస్తుత YCP నాయకురాలు అయిన “నందమూరి లక్ష్మీపార్వతి” పై ఎవ్వరూ ఊహించని సంచలన ఆరోపణలు చేస్తూ ఆమె అనుచరుడు కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీపార్వతి గారు తనను లైంగికంగా వేధిస్తోందని ఆ ఫిర్యాదులో కోరడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈమేరకు గుంటూరు జిల్లా “వినుకొండ” పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇందుకు సంబంధించి లక్ష్మీపార్వతి, కోటి అనే తన అనుచరుడికి పంపిన వాట్సాప్ మెసేజ్ లతో పాటు, ఇతర సాక్ష్యాలను కూడా కోటి “వినుకొండ” పోలీసులకు అందజేసినట్టు సమాచారం. అక్కడితో ఆగకుండా తనను వైసీపీలో చేరాలని.. YS జగన్ తో మాట్లాడి మంచి పదవి ఇప్పిస్తానని “లక్ష్మీపార్వతి” వేదిస్తుందని ఆరోపిస్తూ కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. మరీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకు సంబందించి “లక్ష్మీపార్వతి” గారు నోరు తెరిస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది.

లక్ష్మి పార్వతి అలాంటిదా ? | TV5 Murthy Sensational LIVE Show | TV5 News

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad