Home టాప్ స్టోరీస్ రాజాసింగ్‌ వర్సెస్‌ సిటీ పోలీసు కమిషనర్‌

రాజాసింగ్‌ వర్సెస్‌ సిటీ పోలీసు కమిషనర్‌

we will behead those who oppose the construction of ram temple says bjp hyderabad mla raja singh

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోధా సెక్యూరిటీ అంశం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. గత కొన్నాళ్లుగా వారికి పలు ఉగ్రవాద సంస్థల నుండి బెదిరింపులు రావడంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ సమయంలో ఆగస్టు 24న  హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌, రాజాసింగ్‌ లోధాకు రాష్ట్ర లేఖను రాశారు. భద్రతా పరమైన అంశాల దృష్ట్యా ఇక నుండి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్ లోనే ప్రయాణించాలని పేర్కొన్నారు. ఈ లేఖలు ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉందని కమిషనర్ తెలిపారు. అయితే ఈ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే అసలు ఆ ముప్పు ఎవరి నుంచో చెప్పాలంటూ నిలదీయడంతో పోలీసు శాఖ చిక్కుల్లో పడింది.

ఆ తరువాత ఈ లేఖ సోషల్ మీడియాలో లీక్ కావడంతో తీవ్ర దుమారాన్ని తెరతీసింది. రాజాసింగ్ భద్రతా పరమైన విషయాలను పోలీసులు ఎప్పటినుండో పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత సిబ్బంది కూడా ప్రత్యేక సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు శిక్షణను కూడా అందిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పలుమార్లు బుల్లెట్ ప్రూఫ్ కారుని వదిలి ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉండటం, ప్రజల మధ్య ఎక్కువసేపు ఉండటంతో పోలీస్ శాఖ టెన్షన్ పడుతుంది. దీంతో మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అందుకే తప్పనిసరిగా బీపీ కారును వినియోగించాలని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ నెల 24న ఎమ్మెల్యేకు ఓ కాన్ఫిడెన్షియల్‌ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇందులోని తేదీని ఈ నెల 28వ తేదీగా మార్ఫ్‌ చేసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇది శనివారం హల్‌చల్‌ చేసింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad