Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు యూటర్న్ తీసుకున్న రష్యా

యూటర్న్ తీసుకున్న రష్యా

Russia Sputnik V vaccine

ప్రపంచ మొదటి కరోనా  వ్యాక్సిన్ ను విడుదల చేసిన రష్యా ఇప్పుడు తీవ్ర తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. రష్యా తీసుకువచ్చి ‘స్పుత్నిక్-వి’ టీకా పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రైల్స్ జరుపుకోవడంతో అనేక దేశాలు ఈ టీకా కొనడానికి విముఖతను ప్రదర్శిస్తున్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రష్యా  ప్రభుత్వం ఈ ఒత్తిళ్లకు తగ్గినట్టు తెలుస్తోంది.  ‘స్పుత్నిక్-వి’ టీకాకు సంభందించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు రష్యా ప్రకటించింది. మూడో దశలో దాదాపు 40 వేల మందిపై ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.అయితే ఈ విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై మాకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపింది. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన టీకాల నివేదికలో  ‘స్పుత్నిక్-వి’ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  అడినోవైరస్‌ల నుండి తయారు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కు  “స్పుత్నిక్-వి”అని పేరు పెట్టారు. కాగా ఇప్పటికే  పుతిన్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్‌ వేయించినట్టు  రష్యా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటు శరీరంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను  మొదటి దశలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేయగా రెండో దశ పంపిణీ సెప్టెంబర్ నుండి జరగనుంది. ఈ వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది.

ఈ టీకా  రెండో డోసులుగా ఉండనుంది. మొదటి టీకాలు వేసిన 21 రోజుల తర్వాత రెండో టీకాను వేయనున్నారు. రెండో డోస్‌తో వ్యాక్సిన్ రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని సమాచారం. అమెరికా ఆరోపిస్తున్నటు ఈ వ్యాక్సిన్ ను ఎవరి నుండి కాపీ చేయలేదని, జలుబును కలిగించే  అడినోవైరస్‌ల నుండి తయారు చేశారని స్పుత్నిక్‌ వార్తా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ పై మరింత సమాచారం ఈ వారంలోగా అందనుందని తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad