Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనా వ్యాక్సిన్‌తో రష్యా అధ్యక్షుడి కూతురు మృతి.. అంతా ఉత్తదే!

కరోనా వ్యాక్సిన్‌తో రష్యా అధ్యక్షుడి కూతురు మృతి.. అంతా ఉత్తదే!

Russia President Daughter Did Not Die After Corona Vaccination

ప్రపంచాన్ని గడగడలాడిస్తునన కరోనా వైరస్ ఇప్పటికే కోట్ల మందికి సోకడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోవడంతో అందరూ ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తు్న్న సంగతి తెలిసిందే. కాగా రష్యా దేశం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినట్లు, దాన్ని వినియోగించేందుకు ఆమోదించినట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించారు.

కాగా ఆ వ్యాక్సిన్‌ను తొలుత పుతిన్ కూతిరిపై ప్రయోగించారు. అయితే ఈ వ్యాక్సిన్ రెండో దశలో ప్రయోగం చేయగా, ఆమె మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఓ వీడియోలో ఆమె వ్యాక్సిన్ వేసుకుంటున్నట్లు, ఆమెకు తోడుగా ఓ వాలంటీర్ కూడా అందుబాటులో ఉన్నట్లు కనిపించడంతో ఈ వీడియో నిజమేనని అందరూ భావించారు. ఇక రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఫెయిల్ అయ్యిందంటూ వార్తలు షికార్లు చేశాయి.

Russia President Daughter Did Not Die

ఈ వార్తలపై రష్యా అధ్యక్షుడు స్పందించాడు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ 100 శాతం పనిచేస్తుందని, తన కూతురు చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన వెల్లడించాడు. తన కూతురు ఆరోగ్యంగా ఉందని, కేవలం జ్వరం లక్షణాలు రావడంతో ఆమెకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు పుతిన్ చెప్పుకొచ్చారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే ఘనత తమ దేశానికే చెందుతుందని మరోసారి పుతిన్ ధీమా వ్యక్తం చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad