Home రాజకీయాలు రూ. 2 కోట్లు తరలిస్తూ దొరికిపోయిన జయభేరి ఉద్యోగులు : చిక్కుల్లో మురళీమోహన్..!

రూ. 2 కోట్లు తరలిస్తూ దొరికిపోయిన జయభేరి ఉద్యోగులు : చిక్కుల్లో మురళీమోహన్..!

ఎన్నికల వేళా రెండు తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు వరదలై పారుతున్నాయి. అందులోనూ APలో పరిస్థితి మరీ దారుణం ఎక్కడ చూసిన డబ్బుల కట్టలే పట్టుబడుతున్నాయి. ఈరోజు హైటెక్ సిటీ దగ్గర దొరికిన రూ.2 కోట్ల డబ్బు వ్యవహారంలో ఆంధ్ర ఎంపీ మురళీమోహన్, ఎలమంచిలి మురళీ కృష్ణపై కేసు నమోదు చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. తనిఖీల్లో బాగంగా రెండు బ్యాగులను చెక్ చెయ్యగా రూ.2 కోట్లు దొరికాయని ఆయన వివరించారు. వాటిలో రూ.96 లక్షల వరకూ 500 రూపాయల నోట్లు… మిగతావి 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్.

దొరికిన ఆ డబ్బును హైదరబాద్ నుండి రాజమండ్రికి రైళ్లలో తరలించేందుకు ఇద్దరూ వ్యక్తులు యత్నించినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో నిమ్మలూరి శ్రీహరి, అవుటి పండరి, ధర్మరాజు, జగన్ మోహన్‌ లపై కేసు నమోదు చేసినట్లు మీడియాకు వివరించారు సీపీ సజ్జనార్. దొరికిన నింధితులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ MP మొరళీమోహన్ కు చెందిన గచ్చిబౌలిలోని “జయభేరీ ప్రాపర్టీస్‌” లో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad