Home రాజకీయాలు ప్లాష్‌.. ప్లాష్ : ఆర్‌కే రోజాకు వైఎస్‌ జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇదేనా..!

ప్లాష్‌.. ప్లాష్ : ఆర్‌కే రోజాకు వైఎస్‌ జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇదేనా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని, ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రెవ‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి..? అన్న చ‌ర్చ‌లు అటు ఆ పార్టీ శ్రేణుల‌తోపాటు, ఇటు సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మ‌ళ్లీ శాస‌న స‌భ్యురాలిగా గెలుపొందితే, వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.., వైఎస్ జ‌గ‌న్ త‌న కేబినేట్‌లో ఆమెకు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిదే. ఇదే స‌మ‌యంలో చిత్తూరు జిల్లా నుంచి పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డికి జ‌గ‌న్ మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నార‌ని, ఆ త‌రువాత‌నే ఆర్‌కే రోజాకు కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌ని స‌మాచారం.

అయితే, జ‌గ‌న్ కేబినేట్ ఏర్ప‌డితే అందులో మంత్రి ప‌ద‌వుల‌ను ద‌క్కించుకోనున్న వారు వీరేనంటూ అనీల్ కుమార్ యాద‌వ్‌, కొడాలి నాని పేర్ల‌ను ప్ర‌ధానంగా చేసుకుని కొన్ని క‌థ‌నాలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ క‌థ‌నాల‌పై వారు స్పందించార‌ని, పార్టీ త‌మ ప‌ట్ల ఏ నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని వారు చెప్పిన‌ట్టు వైసీపీ శ్రేణుల స‌మాచారం.

కానీ, ఆర్‌కే రోజా వ్య‌వ‌హార‌శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది, మంత్రి ప‌ద‌వుల విష‌య‌మై ఆమెకు జ‌గ‌న్ నుంచి భ‌రోసా ల‌భించిట్టు ఉంద‌ని, అందుకే ఆమె ఎన్నిక‌లు పూర్తైన నాటి నుంచి నేటికీ మీడియా ముందుకు రాలేద‌ని ఊహాగానాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. మ‌రీ రోజాకు జ‌గ‌న్ ఇచ్చిన ఆ హామీపై వైసీపీ శ్రేణుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad