Home రాజకీయాలు మోడీపై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్య‌లు..!

మోడీపై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్య‌లు..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ‌త ఐదేళ్ల‌లో దేశం కోసం ఏమీ చేయ‌లేద‌ని, కేవ‌లం మాట‌ల‌తో కాల‌యాప‌న చేశార‌ని కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ఆరోపించార‌. కాగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ర‌త్నామ్‌లో నిర్వ‌హించిన కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్ర‌ధాని మోడీ రైతుల కోస‌మంటూ పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు కానీ, వారి కోసం ఆయ‌న ఏమీ చేయ‌లేద‌న్నారు.

మోడీ ప‌రిపాల‌న‌లో దేశంలో సుమారు 12 వేల‌మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డా ఆయ‌న మౌనంగా ఉన్నార‌ని అన్నారు. ప్ర‌ధానికి చైనా, అమెరికా, జ‌పాన్ నాయ‌కుల‌ను క‌లిసేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని, కానీ నిర‌స‌న తెలిపేందుకు ఢిల్లీ వ‌చ్చిన రైతులను క‌లిసేందుకు స‌మ‌యం ఉండ‌ద‌ని సెటైరిక‌ల్ పంచ్ వేశారు.

బీజేపీకి ఓటేస్తే మ‌రో ఐదేళ్ల‌పాటు అవినీతి, అబ‌ద్దాల‌ను భ‌రించాల్సి వ‌స్తుంద‌ని, త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే దేశంలోని 20 శాతం పేద‌ల‌కు రూ.72వేలు ఇస్తామ‌ని, 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పిల్ల‌లంద‌రికీ ఉచిత విద్య అందిస్తామ‌ని తెలిపారు. అంత‌కు ముందు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆ రాష్ట్ర సీఎం క‌మల్‌నాథ్‌, నాయ‌కుల‌తో క‌లిసి ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వ‌హించారు. అయితే, మే 19న మ‌ధ్యప్ర‌దేశ్‌లోని ఎనిమిది పార్లమెంట్ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad