Home రాజకీయాలు ఎన్టీఆర్ ఉద్దేశించి “వాడిపని అయిపొయింది” అన్న చంద్రబాబు..! : సాక్ష్యం బయటపెట్టిన పోసాని

ఎన్టీఆర్ ఉద్దేశించి “వాడిపని అయిపొయింది” అన్న చంద్రబాబు..! : సాక్ష్యం బయటపెట్టిన పోసాని

పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడినా అందులో నిజం, నిజాయితీ, కచ్చితత్వం ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రస్తుతం ఆయన YSRCPలో ఉన్నారు. ఎలాగైనా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చాలానే తపన పడుతున్నాడు. అలాగని తప్పుడు ప్రచారాలు చేయడం ఆయన స్టైల్ కాదు. పేరు జగన్ తప్పు చేసిన మీడియా ముందుకు వచ్చి తిడతాడు. అందుకు పెద్ద ఉదాహరణ చంద్రబాబు గారే.. ఒకప్పుడు ఆయనే బెస్ట్ CM అన్న పోసాని బాబు అవినీతి చూసి మోసగాడు అని మొహం మీదే తిట్టేశాడు.

అలాంటి పోసాని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రనికి జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుంది అని నమ్ముతున్నాడు. అందుకోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఏంటి ? అనేది బయటపెడితే బాబుపై ప్రజల్లో నెగిటివిటీ పెరిగి, ఆ “ఓటు బ్యాంగ్” జగన్ పైపు మల్లుతుంది అని భావించాడు. అందులో బాగంగానే కెమెరాలు ఇంకా ఆన్ కాలేదు అని భావించిన చంద్రబాబు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ అదినేతతో మాట్లాడుతున్నాడు.

ఆ వీడియోలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరితారకరామరావు గారిని ఉద్దేశించి.. “ఇక వాడి పని అయిపోయింది.. ఇకపై అన్నీ నేనే” అనేలా చంద్రబాబు గారు మాట్లాడాడు. అదే కాకుండా “ఆరోగ్య శ్రీ” డబ్బులు మళ్లించి, పార్టీ పబ్లికిటికి వాడుకుందాం అని.. అన్నింటిని పేర్లు మార్చి తన పేరు పెడదాం అని ఎన్నో మాట్లాడాడు చంద్రబాబు. ఈ వీడియో పోసానికి ఎవరిచ్చారో తెలియదు కానీ మీడియా సాక్షిగా అందరికీ చూపించాడు పోసాని. మరీ ఈ వీడియో నిజంగా నిజమేనా ? లేదా మార్ఫింగ్ చేసిన వీడియోనా ? అనేది ఇంకా తేలాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad