Home రాజకీయాలు దేశ వ్యాప్తంగా తొలిద‌శ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

దేశ వ్యాప్తంగా తొలిద‌శ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల తొలి ద‌శ పోలింగ్ ప్రారంభ‌మైంది. మొద‌టి విడ‌త‌లో 91 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌తోపాటు, తెలంగాణ‌లో 17 లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ జరుగుతోంది. ఇప్ప‌టికే ఓటు హ‌క్కును వినియోగించుకునేందుక పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు బారులు తీరారు. మ‌రోవైపు ఓలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌గ‌డ్బందీ ఏర్పాట్లు చేసిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.

ఏపీలో 45,920 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో 2,395 మంది అభ్య‌ర్ధులు పోటీ చేస్తున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌గ‌టున 13 మందికి పైగా పోటీప‌డుతున్నారు. అలాగే 25 లోక్‌స‌భ సెగ్మెంట్‌ల‌లో 344 మంది అభ్య‌ర్ధులు బ‌రిలో ఉన్నారు.

మరోవైపు తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. రాష్ట్రంలో మొత్తం 2,97,08,599 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,49,30,726 మంది, మ‌హిళ‌లు 1,47,76,370 మంది ఉన్నారు. థ‌ర్డ్ జెండ‌ర్ ఓట‌ర్‌లు 1504 మంది ఉన్నారు. స‌ర్వేస్ ఓట‌ర్‌లు 11,320 మంది ఉన్నారు. ఎన్నారై ఓట‌ర్లు 17,031 మంది ఉన్నారు. వీరంతా ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వారి వారి ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad