Home రాజకీయాలు BJPలో చేరనున్న TRS సలహాదారు వివేక్ : ఎంత వరకు నిజం ?

BJPలో చేరనున్న TRS సలహాదారు వివేక్ : ఎంత వరకు నిజం ?

పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు “వివేక్” తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనే నిన్న రాత్రి ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు “వివేక్”. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు తరలివచ్చారు. ఈ సమావేశంలో చర్చంచిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై వివేక్ ఓ ప్రకటన చేయనున్నాడని సమాచారం.

ఇలాంటి సమయంలో ఆయన BJPలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో TRSకు ప్రత్యాన్మయంగా ఏ పార్టీ లేదు.. నిన్నటివరకు కాంగ్రెస్ ఉన్న ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఎంతో కొంత ఉంది అంటే అది ఒక BJP మాత్రమే.. అందుకే ఈమద్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన “DK అరుణ” సైతం BJPలో చేరిపోయారు. అందుకే వివేక్ కూడా అదే పార్టీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad