Home రాజకీయాలు బ్రేకింగ్.. కమాండర్ అభినందన్ ని విడుదల చేస్తున్నాం : ఇమ్రాన్ ఖాన్

బ్రేకింగ్.. కమాండర్ అభినందన్ ని విడుదల చేస్తున్నాం : ఇమ్రాన్ ఖాన్

భారత రింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ కి యుద్ద ఖైధిగా దొరికిన విషయం తెలిసిందే.. ఈ వార్త తెలిసి యావత్ భారత్ చలించిపోయింది. అభినందన్ అత్యంత త్వరగా భారత్ కి పంపకపోతే పాకిస్తాన్ ని నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం కూడా అభినందన్ ను పాక్ నుండి విడుదల చేసే పనిలోనే ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశాడు.

పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్ పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యన్ని దృష్టిలో పెట్టుకొనే అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు కొన్ని క్షణాల క్రితమే ఇమ్రాన్ పాక్ పార్లమెంట్ లో ప్రకటించాడు.

నిజానికి భారత్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి మోధి ప్రభుత్వం శాంతి ఒప్పందానికి ముందుకు రావడం లేదు. కేవలం రాజకీయ లబ్ది పొందడానికే మోధి యుద్దానికి సంకేతాలు ఇస్తున్నాడు అన్న ఇమ్రాన్ ఖాన్.. భారత్ లో ఎన్నికల వేళా పుల్వామ లాంటి దాడులు జరుగుతాయేమో అని ముందే అనుమానించమని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టడు. అలా అని పుల్వామ దాడి మోధి చేయించాడు అని మా ఉద్దేశం కాదని.. కానీ ఘటన జరిగిన వెంటనే పాక్ పై విమర్శలు చేయడం వెంట మాత్రం కచ్చితంగా రాజకీయ కోసం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ ప్రదాని.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad