Home రాజకీయాలు ఎన్డీతివారి కుమారుడు రోహిత్ శేఖ‌ర్ క‌న్నుమూత..!

ఎన్డీతివారి కుమారుడు రోహిత్ శేఖ‌ర్ క‌న్నుమూత..!

దివంగ‌త నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖ‌ర్ తివారి క‌న్నుమూశారు. ముక్కు నుంచి ర‌క్తం కారుతుండ‌టంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో రోహిత్ మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. రోహిత్ త‌ల్లి సాధార‌ణ చెక‌ప్‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి వెళ్లిన క్ర‌మంలో, రోహిత్ ఆక‌స్మికంగాఇ అనారోగ్యానికి గురి కావ‌డంతో ఇంట్లో ప‌నివాళ్లు గుర్తించార‌ని, వెంట‌నే ఆయన్ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా, చ‌నిపోయాడ‌ని అంటున్నారు.

2008లో ఎన్డీ తివారి త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన తండ్రి అంటూ రోహిత్ శేఖ‌ర్ తివారి పుతృత్వ దావా కేసు దాఖ‌లు చేశారు. కోర్టు డీఎన్ఏ ప‌రీక్ష‌ల‌కు ఆదేశించ‌గా రోహిత్ తివారి కుమారుడేన‌ని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. కోర్టు తీర్పు నేప‌థ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖ‌ర్‌ను తివారి త‌న కుమారుడిగా అంగీక‌రించారు. 2014 మే 14న శేఖ‌ర్ త‌ల్లి ఉజ్వ‌లా తివారిని వివాహం చేసుకున్నారు. దీర్ఘ‌కాలంగా కాంగ్రెస్‌లో కొన‌సాగిన తివారి ఆశీస్సుల‌తోనే 2017 జ‌న‌వ‌రి 18న రోహిత్ శేఖ‌ర్ తివారి బీజేపీ తీర్ధం ప‌నుచ్చుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad