Home రాజకీయాలు జాతీయ వార్తలు ‘మోడీ గారు.. కొంచెం చూడండి సారు’ అంటోన్న సుశాంత్ సోదరి

‘మోడీ గారు.. కొంచెం చూడండి సారు’ అంటోన్న సుశాంత్ సోదరి

Sushant Singh Sister Urges To Modi

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. మంచి ఫాంలో ఉన్న అప్‌కమింగ్ హీరో ఇలా సూసైడ్ చేసుకోవడంతో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. కాగా సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు అందరూ నెపోటిజం కారణంగా సుశాంత్ మృతి చెందాడని అనుకుంటున్నారు.

కానీ ఆయన మృతి వెనుక మరేదో బలమైన కారణం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొన్ని సంచలన కామెంట్స్ చేయడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారుతూ వస్తోంది. కాగా సుశాంత్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తి అతడి చావుకు ముఖ్య కారణమంటూ సుశాంత్ తండ్రి కెకె సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సంగ్ కృతి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది.

తన సోదరుడి మృతికి సంబంధించిన కేసున ఆయన స్వయంగా చూడాలని, తమకు గాడ్‌ఫాదర్ లాంటి వారు ఎవరూ లేకపోవడంతోనే ఇలా కేసులోని సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారంటూ ఆమ పేర్కొంది. ఇప్పుడు సుశాంత్ సోదరి మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి సుశాంత్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, అసలు సుశాంత్ ఆత్మహత్య వెనకాల ఎవరి హస్తం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad