Home రాజకీయాలు జాతీయ వార్తలు కోహ్లీతో పాటు తమన్నాకు చుక్కలు చూపిస్తున్న కేసు

కోహ్లీతో పాటు తమన్నాకు చుక్కలు చూపిస్తున్న కేసు

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటంతో యూత్ చాలా టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే వారిని గేమ్స్ ఆడే విధంగా ప్రోత్సహిస్తూ పలువురు సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలపై కోర్టులో కేసు వేశాడు ఓ వ్యక్తి. వారు యువతను చెడు దారివైపు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో పాటు తమన్నా ప్రోత్సహిస్తున్న ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది నష్టపోతున్నారని సూర్యప్రకాశం ఫిర్యాదులో పేర్కొన్నాడు.

చెన్నైకి చెందిన అడ్వొకేట్ సూర్యప్రకాశం ఈ మేరకు మద్రాస్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. యువతను చెడు మార్గం వైపు తీసుకెళ్లే విధంగా ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఉందని, వాటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సమాజానికి చాలా ప్రమాదమని, యువతను వారు తప్పుడు మార్గంలో పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భారత్‌లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ చట్టరీత్యా నేరమని, వాటిని ప్రమోట్ చేసేవారు చట్టపరంగా శిక్షార్హులను ఆయన అంటున్నాడు.

మరి ఈ వివాదంపై విరాట్ కోహ్లీ, తమన్నా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అంటున్నారు వారి ఫ్యాన్స్. ఏదేమైనా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన యాప్స్‌ను ఇలాంటి సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఏమాత్రం మంచిది కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి అంటున్నారు వారి అభిమానులు.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -