Home రాజకీయాలు జాతీయ వార్తలు పోలీస్ శాఖను కలవర పెడుతున్న కరోనా

పోలీస్ శాఖను కలవర పెడుతున్న కరోనా

corona virus 1080x500 1

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజలతో పాటు పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ 4259 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగ ఇందులో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 1946 ఉంది. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా మంది పోలీసులో కరోనా కారణంగా మృతి చెందారు. వీరిలో 26 మంది హైదరాబాదులో పని చేసిన వారు కావడం గమనార్హం. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకం అయ్యి ఉండటం, స్టేషన్ కు వచ్చిన వారితో మాట్లాడాల్సి రావడం, నిందితులను పట్టుకోవడం వాటి కారణంగా పోలిసులు కరోనా బారిన పడుతున్నారు. మావోయిస్టు కదలికలు ఎక్కువగా ఉండే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో పోలీస్ బలగాలు పాల్గొనడం ఒకరికొకరు దగ్గరగా వుండి విధులు నిర్వహించడం వల్ల పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గురువారం 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,396కు చేరింది. ఇప్పటి వరకు 64 వేల మంది రికవరీ కాగా, గురువారం  నాడు1210 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23,438 యాక్టివ్ కేసులు కేసులు ఉండగా గురువారం నాడు  9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 674కు చేరింది. నమోదవుతున్న కేసులో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటం అధికారులను కలవరపరుస్తోంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైద్యులు, పోలీసులుకు సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad