Home రాజకీయాలు జాతీయ వార్తలు భారీగా పెరిగిన నియామకాలు : నిరుద్యోగులకు శుభవార్త

భారీగా పెరిగిన నియామకాలు : నిరుద్యోగులకు శుభవార్త

Massively increased jobs of 5th in july
Massively increased jobs of 5th in july

కరోనా ఉదృతిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి దీని కారణంగా అనేక పరిశ్రమలు మూతపడి నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. ముఖ్యంగా విద్యా బోధనా, ఆతిథ్య, రిటైల్‌లో రంగాలు కోలుకోలేనంతగా నష్టపోయాయి. మరో వైపు దేశంలో నిరుద్యోగం శాతం భారీగా పేరుగుతున్న వేల కేంద్రం సడలింపు ఇస్తూ వచ్చింది. దీనితో మరల పరిశ్రమలు తెరుచుకున్నాయి. తాజాగా నౌకరీ జాబ్ సీక్ విడుదల చేసిన గణాంకాలునిరుద్యోగ యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. దీని ప్రకారం జులైలో లాక్ డౌన్  2.0 అమలుపరిచినప్పుడు దేశంలో నియామకాలు భారీగా పెరిగాయని పేర్కొంది. ఈ పెరుగుదల రేటు అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం పెరిగిందని వెల్లడించింది.

ఈ నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలు ఉన్నాయి. ఇవి 36 శాతం నియామకాలను చేపట్టగా,  హెచ్‌ఆర్‌ 37 శాతం, నిర్మాణ ఇంజనీరింగ్‌ రంగాల్లో 27 శాతం నియామకాలు పెరిగాయని తెలిపింది. దీనితో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగంలో 16 శాతం, ఆటోమొబైల్స్‌లో 14 శాతం, టెలికాం పరిశ్రమలో 13 శాతం మేర హైరింగ్‌ ప్రక్రియలో వృద్ధి నమోదైంది. కీలక రంగాలైన ఐటీ-హార్డ్‌వేర్‌ లో 9 శాతం మేర హైరింగ్‌ ప్రక‍్రియ జరగ్గా, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి హైరింగ్‌ కనిపించలేదని నౌకరీ జాబ్‌స్పీక్‌ ప్రకటించింది. ఈ నియామకాలు ఎక్కువగా ముంబై – హైదరాబాదులోనే జరిగాయని తెలిపింది. దీని ద్వారా మార్కెట్లో ఎంటర్టైన్మెంట్ – హార్డ్‌వేర్‌ నిపుణులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad