Home రాజకీయాలు జాతీయ వార్తలు 1000 కోట్లు కావాలా నాయనా..!

1000 కోట్లు కావాలా నాయనా..!

National Lottery report

అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో భారీ లాటరీ తగలి ధనవంతులుగా మారిన వ్యక్తులకు కధలను మనం చదువుతూ ఉంటాం. అటువంటి లాటరీలు మన దేశంలో కూడా ఉంటే బాగుండు అని అనేక మంది అనుకోవడం సర్వసాధారణమైన విషయం. కానీ ఇతర దేశాల్లో ఉన్నట్టు మనదేశంలో భారీ స్థాయిలో లాటరీలు లేవు. దీంతో అనేకమంది నిరుత్సాహ పడుతున్నారు. అయితే తాజాగా ఓ భారీ లాటరీ సంస్థ భారత్ లోకి ప్రవేశించింది. ఆ లాటరీ విలువ దాదాపు 1200 కోట్లు.

ప్రపంచంలో అత్యంత పేరుప్రఖ్యాతులు గాంచిన యూరోమిలియన్ లోట్టో లాటరీ ఇప్పుడు భారత్ లోకి అడుగుపెట్టింది. సాధారణ లాటరీలను చేజిక్కించుకోవడం కంటే దీనిని పొందడం చాలా సులభం. యూరప్ లో మాత్రమే మాత్రమే అందుబాటులో ఉండే లోట్టో లాటరీ ఇకపై భారత్ లో కూడా ఉండనుంది. అయితే ఈ లాటరీ ఆన్లైన్ వేదికలో మాత్రమే లభించనుంది. అంటే ఈ లాటరీని మీరు ప్రత్యక్షంగా కొనలేరు. దానికి బదులుగా Lottosmile.in వెబ్ సైట్ కు లాగిన్ అయి యూరో మిలియన్స్ టికెట్లు కొనుగోలు చేయాలి. స్పెయిన్ లో ఉండే లోట్టో స్మైల్ లోకల్ ఏజెంట్ భారత్ లో ఉన్న కొనుగోలుదారులు తరపున వాటిని కొని టికెట్ డిజిటల్ కాపీని కొనుగోలుదారులకు అందిస్తారు. అదృష్టం కొద్ది లాటరీ తగిలితే ఏజెంట్లు ఎటువంటి కమిషన్ లేకుండానే అసలు ఓనర్ కు మొత్తాన్ని చెల్లిస్తారు.

లోట్టో స్మైల్లో మొత్తం 50 లాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూరో మిలియన్స్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా 1200 కోట్లు పొందవచ్చు. ఈ లాటరీలో 5 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. కంపెనీ విడుదల చేసే టికెట్ నెంబర్ తో మీ దగ్గర ఉన్న లాటరీ సంఖ్య సరిపోతే ఆ డబ్బులు నేరుగా మీకు చేరుతాయి. ఒకవేళ నెంబర్ సరితూగక కొంతవరకు సరిపోయిన 12 సెకండరీ ప్రైజ్ డివిజన్ బహుమతులు గెలుచుకోవచ్చు. మరి ఎందుకు లేటు నియమ నిబంధనలను చదివి లాటరీలో మీ లక్  ప్రయత్నించకోండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad