Home రాజకీయాలు జాతీయ వార్తలు 2021లో చంద్రయాన్‌-3 :ఇస్రో ప్రకటన

2021లో చంద్రయాన్‌-3 :ఇస్రో ప్రకటన

The moon lander Vikram foreground and orbiter background of the CY 2 mission in a clean room at ISRO Bengaluru Getty 1 1

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వచ్చే ఏడాది ప్రథమార్థంలో చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని బెంగుళూరుకి 215 కిలోమీటర్ల దూరంలో ఉన్నా చల్లాకేరెలోని ఉల్లార్తి కావల్లో ఇస్రో ప్రయోగం చేపట్టనుంది. ఇప్పటికే టెండర్ పనులను పూర్తి చేసిన ఇస్రో సెప్టెంబర్ చివరి నాటికి మూన్‌ క్రెటర్‌కు సంబంధించిన టెండరింగ్‌ పనులు పూర్తవుతాయని తెలిపింది. ఈ ప్రయోగం భారత చంద్రయాన కార్యక్రమంలో మూడోది. భారత్ ఈ ప్రయోగాన్ని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామ్యంతో చేపట్టాలని యోచిస్తోంది. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువ ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి  ఒక రోవరును, ఒక ల్యాండరునూ ఇస్రో పంపించిన ఉంది. రోవరునూ జపాన్ తయారు చేస్తుండగా ల్యాండర్ ను 

ఇస్రో తయారు చేయనుంది. చంద్రయాన్ 3 ప్రయోగం ముఖ్య ఉద్దేశం చంద్రుడి ఉపరితల అన్వేషణ, జలసాధన, నమూనాల సేకరణ. గతంలో పంపిన చంద్రయాన్ వన్ సూపర్ సక్సెస్ కాగా 2 ప్రయోగం 95 శాతం విజయాన్ని సాధించింది.  చంద్రయాన్‌-2 వినియోగించిన విక్రమ్ ల్యాండర్‌‌ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ గమ్యస్థానానికి 2.5 కిలోమీటర్ల దూరంలో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. దీంతో ఈ ప్రయోగం విఫలం చెందింది.

ఈ ప్రయోగం తరువాత ఇస్రో మానవ అంతరిక్ష యాత్రను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వ్యోమగాములకు శిక్షణ ఇస్తుంది. అగస్టు 2022 నాటికి ఈ ప్రయోగాన్ని పూర్తిచేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలో ప్రస్తుతం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారని, కోవిడ్ కారణంగా కొన్నాళ్లు ఆగిపోయిందన్నారు. మొత్తం 11 నెలల శిక్షణ కోసం ప్రణాళిక వేయగా.. లాక్‌డౌన్ కారణంగా కొంత విరామం వచ్చింది.. ఈ శిక్షణ వచ్చే ఏడాది వరకు పొడిగించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad