Home రాజకీయాలు నెల క్రితం మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోవద్దు బుద్ధా : మోహన్ బాబు

నెల క్రితం మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోవద్దు బుద్ధా : మోహన్ బాబు

నటుడు, YCP నేత “మోహన్ బాబు” ఇప్పుడు “TDP పార్టీ”కి యముడై కూర్చున్నాడు. చంద్రబాబు చరిత్ర మొత్తం తెలిసిన ఆయన బాబునే టార్గెట్ చేస్తూ “ప్రెస్ మీట్స్” పెడుతున్నాడు. చంద్రబాబు, జగన్ పై చిన్న ఆరోపణ చేసిన వెంటనే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు మోహన్ బాబు.. దాంతో తెలుగుదేశం శ్రేణుల్లో కొంత భయం మొదలైదనే చెప్పాలి. అందుకే “మోహన్ బాబు” ఏం మాట్లాడినా TDP పార్టీ నుండి ఇద్దరు లేదా ముగ్గురు నేతలు స్పందిస్తున్నారు.

అందులో బాగంగానే ఈమద్య TDP ఎమ్మెల్సీ “బుద్ధా వెంకన్న” సినీ నటుడు, YCP నేత “మోహన్ బాబు” డబ్బు లేకుండా ఏ పని చేయడని.. తన 10 రోజుల కాల్సిట్లు జగన్మోహన్ రెడ్డికి అమ్మడాని అందుకే చంద్రబాబు గారిపై సంబందం లేని ఆరోపణలు చేస్తున్నాడని మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి ఇప్పుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా సామదానం ఇచ్చాడు. ఆయన పెట్టిన పోస్టు చూస్తుంటే మోహన్ బాబు, “బుద్ధా వెంకన్న” మద్య ఏదో డీల్ కుదిరిందని స్పష్టంగా అర్దం అవుతుంది. ఒక్కసారి ఆ పోస్టును పరీశీలిస్తే..

“బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి. ఎన్నికలు ఉండేది ఇంకొక 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి… ఎన్నికల్లో మమ్మల్ని మీరు విమర్శించవచ్చు. మిమ్మల్ని మేము విమర్శించవచ్చు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల క్రితం మీరు మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోవద్దు” అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు మోహన్ బాబు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad