Home రాజకీయాలు ఏపి వార్తలు మా ఎమ్మెల్యే కనబడటులేదు అంటోన్న హిందుపూర్ ప్రజలు

మా ఎమ్మెల్యే కనబడటులేదు అంటోన్న హిందుపూర్ ప్రజలు

MLA Balakrishna Missing Says Hindupur Public

ఏపీలోని హిందుపూర్ నియోజకవర్గం నుండి గత రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీస్తున్నా కూడా బాలయ్యపై అభిమానంతో అక్కడి ప్రజలు ఆయన్ను ఓటేసి గెలిపించారు. కానీ ఇప్పుడు తాము బాలయ్యకు ఓటు వేసి తప్పు చేశామంటూ వాపోతున్నారు. దీనికి పలు కారణాలను కూడా వారు చూపుతున్నారు.

తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కష్టకాలంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తమకు అండగా ఉంటాడని అక్కడి ప్రజలు అనుకున్నారట. కానీ బాలయ్యా కాదుకదా, కనీసం ఆయన పీఏ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడం వారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అయితే ఈ విధంగా తమ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన బాలకృష్ణ కనబడుట లేదు అనే పోస్టర్లను అక్కడి ప్రజలు నియోజకవర్గంలో పంచుతున్నారని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు.

తమ ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుట లేదని, దయచేసి వెతికి పెట్టండని పోలీసులకు ఫిర్యాదు చేసే రోజు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. అటు హిందుపూర్ టీడీపీ వర్గాలు కూడా బాలయ్య అందుబాటులో లేకపోవడం ఎంతమాత్రం మంచిది కాదని అంటుండటం గమనార్హం. మరి బాలయ్య కేవలం సినిమాల్లో డైలాగుల వరకే పరిమితం అవుతాడా లేక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటాడా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad