Home రాజకీయాలు జవాన్ శవపేటిక వద్ద మంత్రి సెల్ఫీ ఫోటో : తప్పేంటి మంత్రి ?

జవాన్ శవపేటిక వద్ద మంత్రి సెల్ఫీ ఫోటో : తప్పేంటి మంత్రి ?

ఒకపక్క “పుల్వామ ఉగ్రదాడి”లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలి అంటే ఎం చేయాలి. పాకిస్తాన్ ని భూస్థాపితం చెయాల ? లేక పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బకొట్టి, సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా ఉగ్రవాదులను ఎరిపరేయాల ? ఏం చేస్తే బాగుంటుంది అని దేశం మొత్తం ఆలోచిస్తుంది. ఇలాంటి సమయంలో ఒక మంత్రి చేసిన పని ప్రతి ఒక్కరికి కోపం తెప్పిస్తుంది. అమరుడైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ “వసంత కుమార్‌”కు అంతిమ నివాళి అర్పించే సమయంలో ఆ జవాన్ శవపేటిక వద్ద కేంద్రమంత్రి “ఆల్ఫోన్స్‌ కన్నన్‌ తానం” సెల్పీ పోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ మంత్ర్రిని తిడుతున్నారు. దేశం మొత్తం దుఃఖంలో ఉంటే నీకు సెల్పీ పిచ్చి ఏంటి ? పైగా నువ్వొక బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నావు. అలాంటి నువ్వు ఇలా చేయొచ్చా ? అంటూ అతడిపై పండిపడుతున్నారు నేటిజన్స్. అయిన వెనక్కి తగ్గని ఆ మంత్రి దానికి వివరణ కుడా ఇచ్చాడు.

“గత 40 సంవత్సరాలుగా ప్రజా క్షేత్రంలో ఉంటూ విధులను నిర్వర్తిస్తూ..  ప్రజల కోసం పనిచేస్తున్నాను. అలాంటి నా దేశభక్తిని ప్రశ్నించే వాళ్లకి నేను సమాధానం చెప్పదలచుకున్నాను.. నాకు కలెక్టర్ హోదానో, మంత్రి పదవో అవసరం లేదు. మా నాన్న కూడా సైనికుడే. నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.. మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు వందనం తెలుపుతున్నా అంతే” అంటూ వివరణ ఇచ్చాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad