Home రాజకీయాలు మంత్రి అఖిల‌ప్రియ @ వితౌట్ సెక్యూరిటీ..!

మంత్రి అఖిల‌ప్రియ @ వితౌట్ సెక్యూరిటీ..!

మా ప్రాంత ప్ర‌జ‌ల‌పై ఎలాంటి కేసులు లేవు, వారు ఎంతో గౌర‌వంగా, ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌కు దూరంగా బ‌తుకుతున్నారు. అటువంటి వారి ఇళ్ల‌ల్లో కార్డ‌న్ సెర్చ్ చేస్తావా.? అంటూ ఏపీ మంత్రి అఖిల ప్రియ జిల్లా ఎస్పీపై ఫైర‌య్యారు. కాగా, గురువారం తెల్ల‌వారు జామున ఎస్పీ త‌న సిబ్బందితో క‌లిసి క‌ర్నూలులో కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. ఈ విష‌యాన్ని స్థానిక ప్ర‌జ‌లు మంత్రి అఖిల ప్రియ‌కు తెల‌ప‌డంతో ఎస్పీపై ఆమె ఫైర‌య్యారు.

అంతేకాకుండా, త‌మ మ‌నుషుల ఇళ్ల‌పై పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించార‌ని మంత్రి అఖిల ప్రియ త‌న‌కు ర‌క్ష‌ణ‌గా ప్ర‌భుత్వం నియ‌మించిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం వెన‌క్కు పంపించేశారు. సెక్యూరిటీ లేకుండానే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

ఈ విష‌యంపై పోలీసులు స్పందిస్తూ, కార్డ‌న్ సెర్చ్ అనేది ఏ ఒక్క పార్టీనో, వ్య‌క్తినో దృష్టిలో పెట్టుకుని చేసేది కాద‌ని, అనుమానిత గ్రామాల్లో, ప్రాంతాల్లో కార్డ‌న్‌సెర్చ్ నిర్వ‌హించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad