Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఆ ఘటన ఎంతో కలిచివేసింది : మిచెల్ ఒబామా

ఆ ఘటన ఎంతో కలిచివేసింది : మిచెల్ ఒబామా

michel obama thumb

అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష కారణంగా అక్కడి ప్రజలను మానసికంగా కుంగబాటుకు గురవుతున్నారనే విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నల్లజాతీయులు పై దాడులు పెరిగాయి అని అమెరికా మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. మే 20న మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ తెల్ల జాతి పోలీస్ అధికారి అతడి మెడపై మోకాలితో బలంగా నొక్కడం వల్ల జార్జ్‌కు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తరువాత నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా వెల్లువెత్తిన నిరసనలతో.. మినియాపోలిస్ నగరం మూడు రోజులుగా అతలాకుతలంగా మారింది.

న్యూయార్క్, అట్లాంటా, పోర్ట్‌లాండ్ సహా మరికొన్ని నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాషింగ్టన్ డీసీ లోని అధ్యక్ష భవనం శ్వేతసౌథాన్ని కొంతసేపు లాక్‌డౌన్ కూడా చేయాల్సి వచ్చింది.అప్పుడు మొదలైన నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మాజీ ప్రధమ పౌరురాలైనా “మిచెల్ ఒబామా కూ” స్పందించారు.

“అమెరికాలో పెరుగుతున్న జాతి వివక్షత, దానికి అనుబంధంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు తనను ఎంతో వేస్తున్నాయని. వీటి వలన తాను తేలికపాటి మానసిక కుంగుబాటుకు గురయ్యానని తెలిపారు. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భయానక దృశ్యాలు నెలకొన్నాయి. వీటి కారణంగా అమెరికన్లలో మానసిక కుంగుబాటు పెరిగింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లు ఓ సెన్సస్ బ్యూరో సర్వే వెల్లడించింది. 2019 సంవత్సరంలో తొలి ఆరుమాసాల్లో ప్రజల్లో కుంగుబాటు సమస్యతో పోలిస్తే…ప్రస్తుతం ఈ సమస్య ప్రజల్లో మూడు రెట్లు అధికమయ్యింది. భారత్ లో కూడా గడిచిన నాలుగు నెలల్లో మానసిక సమస్యలు పెరిగినట్టు తెలిస్తుంది. ప్రజలు స్థిరంగా ఒకే స్థలంలో ఉండటం కారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad