Home రాజకీయాలు మేము చేసిన పెద్ద తప్పు ఇదే : లోకేష్

మేము చేసిన పెద్ద తప్పు ఇదే : లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన “ధర్మపోరాట దీక్ష”కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నిజనైకి ఈ దీక్షకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ప్రదాని మోధి సైతం ఊహించి ఉండదు.. వివిధ జాతీయ పార్టీల నాయకులు బాబు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొదలుకొని, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌ యాదవ్‌, ఎస్పీ నేత ములాయం లాంటి తదితర ముఖ్య నేతలు దీక్షకు మద్దతు పలికారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించిన ఈ నేతలు “మోధి అటావో దేశ్ బచావో” అనే నినాదాన్ని వినిపించారు.. ఇదిలాఉంటే తన తండ్రి చేస్తున్న “ధర్మపోరాట దీక్ష” పై మంత్రి “నారా లోకేష్” గారు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న దీక్షకు ఇంత రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని.. మరో 75రోజుల్లో మోధి ప్రదాని పదవినుండి దిగిపోవాల్సిందే. మేము మద్దతిచ్చే నాయకుడే ప్రదాని కాబోతున్నాడు.

ఆ నాయకుడు మన రాష్ట్రనికి కావల్సిన ప్రత్యేక హోదా ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన వెంటనే ఆంధ్ర రాష్ట్రనికి ప్రత్యేక హోదా వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని సాదిస్తుంది, ఇన్నాళ్ళు మోధిని నమ్మడమే మేము చేసిన పెద్ద తప్పు అంటూ మీడియాతో వివరించారు లోకేష్. అలాగే రాష్ట్రనికి మోధి వచ్చి వెళ్ళి 24 గంటల సమయం గడిచిన ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా చెప్పుకునే జగన్ గారు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కనీసం మోధి రాకను ప్రశ్నించలేదు. దీన్నిబట్టి ఎవరు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారో ప్రజలు అర్దం చేసుకోవాలి అంటూ తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad