Home రాజకీయాలు ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ : వైఎస్ జ‌గ‌న్ మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం..!

ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ : వైఎస్ జ‌గ‌న్ మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలని గ‌త నెల‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకున్నార‌ని, ఆ ఉద్దేశంతోనే వైసీపీకి ఓట్లు వేశార‌ని ఆదివారం నాడు విడుద‌లైన ప్ర‌ముఖ సంస్థ ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విడుద‌ల చేసిన మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌దే అధికార‌మ‌ని తేల్చేశాయి. అయితే, ఏపీ ఆక్టోప‌స్, మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే మాత్రం వైసీపీ 65 నుంచి 79 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొందుతుంద‌ని చెప్పింది. ఇక లోక్‌స‌భ స్థానాల విష‌యానికొస్తే, ఏపీలోని 25 పార్ల‌మెంట్ స్థానాల్లో వైసీపీ 8 నుంచి 12 స్థానాల‌ను గెలుపొందుతుంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ చెప్పారు.

ప‌లు స‌ర్వే సంస్థ‌ల ఎగ్జిట్‌పోల్స్ ప్ర‌కారం వైసీపీ గెలుపొందే అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాలు ఇలా ఉన్నాయి.

సీపీఎస్ స‌ర్వే ప్ర‌కారం వైసీపీకి 133 అసెంబ్లీ స్థానాలు
న్యూస్ 18 స‌ర్వే ప్ర‌కారం 13 నుంచి 14 పార్ల‌మెంట్ స్థానాలు
ఇండియా టుడే స‌ర్వే ప్ర‌కారం వైసీపీకి 18 నుంచి 20 పార్ల‌మెంట్ స్థానాలు

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad