Home రాజకీయాలు లగడపాటి వరుస సర్వేలు, ఫలితాలు : గెలిచేది మాత్రం ఆయనే

లగడపాటి వరుస సర్వేలు, ఫలితాలు : గెలిచేది మాత్రం ఆయనే

తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటి రాజ్ గోపాల్ ఇచ్చిన సర్వే అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో ఆయన అంచనాలు తప్పయో, లేక ఎవరైనా ఒత్తిడి చేశారో తెలియదు కానీ TRS 30 కి మించి సీట్లు గెలవదని.. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్న మహాకూటమి ఏ విజయకేతనం ఎగరవేస్తుందని భయిరంగా ప్రెస్ మీట్ లో వెల్లడించాడు లగడపాటి. కానీ చివరికి పరిస్థితి పూర్తిగా మారిపోయి టి‌ఆర్‌ఎస్ భారీ మెజారిటీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆరోజు నుండి లగడపాటి సర్వే అంటే ప్రజల్లో విలువ లేకుండా పోయింది. నిజమే వంద మంచిపనులు చేసిన ఒకవ్యక్త ఒక్క చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టిమరీ అతడు మోసగాడు అంటుంది సమాజం. ఇప్పుడు లగడపాటి విషయంలో కూడా అదే జరిగింది. తన కెరీర్ లో దాదాపుగా 100కు 90 శాతం నిజమైన సర్వేలు ఇచ్చిన లగడపాటి ఇప్పుడు తనను తాను నిరూపించుకునే సమయం వచ్చింది.

రేపు 19న అతడు ఇవ్వబోయే సర్వేను బట్టే లగడపాటి భవిష్యత్ ఏంటో తేలనుంది. అలా కాకుండా పొరపాటునా మళ్ళీ తప్పుడు సర్వే ఇస్తే “లగడపాటి సర్వే” అనే పేరు నామరూపాలు లేకుండా పోతుంది. అది దృష్టిలో పెట్టుకొనే ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబందించి ఒకటికి 10సార్లు సర్వేలు చేయిస్తున్నాడట లగడపాటి. ఈ దెబ్బతో ఈనెల 19 రోజునే APలో గెలిచేది TDP నా ? లేకా YCP నా ? అనేదానిపై వందశాతం క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నాడట లగడపాటి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad