Home రాజకీయాలు మా తప్పేం లేదు కావాలనే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడు : కుటుంబరావు

మా తప్పేం లేదు కావాలనే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడు : కుటుంబరావు

విధ్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై సినీ నటుడు మోహన్‌బాబు చేస్తున్న దర్న ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు లాంటి నీతిలేని నాయకులు వవర్ లోకి రావడానికి చేతకాని హామీలన్నీ ఇస్తారు.. తీర పవర్ లోకి వచ్చగా హామీలను గాలికి వదిలేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వకుండా వారి భవిష్యత్ గాలికి వదిలేసి.. “పసుపు కుంకుమ” అంటూ కేవలం ఓట్ల కోసం ఎలక్షన్స్ ముందు ఇలాంటి పథకాలు ప్రకటించి, డబ్బులు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు గారు..? ఇదేనా మీ రాజకీయం..? అంటూ చంద్రబాబు గారిని నిలదీశారు.

మా తప్పేం లేదు కావాలనే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడు : కుటుంబరావు
మా తప్పేం లేదు కావాలనే మోహన్ బాబు రాజకీయం చేస్తున్నాడు : కుటుంబరావు

దీంతో “మోహన్ బాబు” గారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని AP ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వివరణ ఇచ్చారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ “మోహన్‌ బాబు” నిరసనకు దిగడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడినా ఆయన.. ప్రతిపక్షానికి మోహన్ బాబు వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు.

కావాలనే ఎన్నికల ముందు ఏదో ఒక రాజకీయం చేసి చంద్రబాబు గారిని దెబ్బకొట్టాలనే కక్ష పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. నిజానికి ఈ 5ఏళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌ మెంట్‌ ఇచ్చాం.. ఈ విషయంలో ప్రభుత్వం తప్పేంలేదు.. ఈ నిజాన్ని ఎక్కడ నిరూపించాలో చెప్పండి..? అవసరమైతే మీరు దీక్ష చేసే ప్రదేశానికి వచ్చిమారీ పూర్తి ఆధారాలు బయట పెడతామ్.. అని దీమ వ్యక్తం చేసిన కుటుంబరావు, వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌ బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad