Home రాజకీయాలు కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎక్స్‌క్లూజివ్ స‌ర్వే రిపోర్ట్‌..!

కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎక్స్‌క్లూజివ్ స‌ర్వే రిపోర్ట్‌..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు, చింతల‌పూడి, తాడేప‌ల్లిగూడెం కీల‌క అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలు కేంద్రంగా టీడీపీ శ్రేణుల మ‌ధ్య విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల ఎంపిక‌కు సంబంధించి ఆ పార్టీ అధిష్టానం తీవ్ర క‌స‌ర‌త్తులే చేసింది. అనేక మార్పులు, చేర్పుల త‌రువాత టీడీపీ త‌రుపున పోటీచేసే అభ్య‌ర్ధులను అధిష్టానం ఖ‌రారు చేసింది. అయితే, అలా నాడు అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాలు అభ్య‌ర్ధుల గెలుపుకు దోహ‌ద‌ప‌డ‌తాయా..? లేదా..? అన్న ప్ర‌శ్న ఆ పార్టీ కేడ‌ర్‌లో గుబులు రేపుతోందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

కాగా, కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున మంత్రి జ‌వ‌హ‌ర్ ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న పార్టీలోని మిగ‌తా కేడ‌ర్‌ను క‌లుపుకోవ‌డం లేదంటూ ఆ పార్టీకి చెందిన పెండ్యాల అచ్చిబాబు వ‌ర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి జ‌వ‌హ‌ర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బ‌రిలో నిల‌ప‌గా, కొవ్వూరు నుంచి వంగ‌ల‌పూడి అనిత‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దింపారు. కొవ్వూరు నుంచి టీడీపీ అభ్య‌ర్ధి మార్పు వ్య‌వ‌హారంతో, ఆ పార్టీ నేత‌లు, నాయ‌కులు అభ్య‌ర్ధి గెలుపుకు స‌హ‌క‌రించ‌లేద‌న్న వార్త‌లు ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్నే పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad