Home రాజకీయాలు జగన్ సమక్షంలో YCPలో చేరిన కోట్ల.. జగన్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం

జగన్ సమక్షంలో YCPలో చేరిన కోట్ల.. జగన్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం

ఎన్నికలు దగ్గరవుతున్న వేల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు సంతరించుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంబ్ చేస్తున్నారో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఆమంచి TDP నుండి YCP పార్టీలోకి వెళ్లనున్నాడు అని దాదాపు ఫైనల్ అయ్యిందోలేదో ఇప్పుడు అదే YCPలోకి మరో ప్రముఖ వ్యక్తి చేరిపోయాడు.

ఈ చేరికతో కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత “కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి” గురువారం YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు “YS జగన్‌మోహన్‌ రెడ్డి” సమక్షంలో సుమారు 2వేల మంది కార్యకర్తలతో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ కార్యకర్తలే కాక ఆ పార్టీకి చెందిన MPలతో పాటు, 7 MPTC లు, పలువురు సర్పంచ్‌లు కూడా YCPలో చేరారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ… జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఆంద్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. ఈ క్షణం నుండి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మాటిచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad