Home రాజకీయాలు కరీంగనర్‌ బ్రేకింగ్ న్యూస్ : BJP ఎంపీ అభ్యర్థి సంజయ్‌ కు అస్వస్థత

కరీంగనర్‌ బ్రేకింగ్ న్యూస్ : BJP ఎంపీ అభ్యర్థి సంజయ్‌ కు అస్వస్థత

కరీంనగర్‌ లోక్‌ సభ BJP ఎంపీ అభ్యర్థి “బండి సంజయ్‌ కుమార్‌” అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో గడువు పూర్తికానున్న సమయంలో “విజయ సంకల్ప యాత్ర” పేరుతో కరీంగనర్‌ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రచార వాహనంలోనే కుప్పకూలిపోయారు సంజయ్‌. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, నేతలు ఆయనను అంబులెన్స్‌ లో సమీపంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోయినట్టు వైద్యులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad