Home రాజకీయాలు రాజకీయాల నుండి తప్పుకొని కార్పొరేటర్ గా పోటీచేస్తా : జేసీ సంచలనం

రాజకీయాల నుండి తప్పుకొని కార్పొరేటర్ గా పోటీచేస్తా : జేసీ సంచలనం

ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి డిల్లీ బయలుదేరారు అనంతపురం MP, JC దివాకర్ రెడ్డి. ఏది ఏమైనా పొరాడి హోదా తెచ్చుకుందాం అని డిల్లీ దద్దరిల్లలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కొందరు కీలకపైన నేతలను తన వెంట తీసుకెళ్తున్నా జేసీ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా పొరాడి సాదిద్దాం అని పిలుపునిచ్చారు.. దాంతో “ప్రత్యేక హోదా వద్దు అని మీరే అన్నారు.. అలాంటిది ఇప్పుడు మీరే హోదా కావాలని డిల్లీలో పోరాటాలు చేయడం వెనక మీ ఉద్యేశం ఏంటి ?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “నాడు “లా అండ్ ఆర్డర్”కి ఇబ్బంది వస్తుందని బాబు అలా అనుండొచ్చు, పైగా ఎలాగూ BJPతో కలిసే ఉన్నాం కాబట్టి స్పెషల్ ప్యాకేజీతో రాష్ట్రనికి న్యాయం చేస్తుంది అని నమ్మము అందుకే నాడు దర్నలు చేయొద్దు అని అడ్డుపడ్డం అంతే కానీ మరే ఉద్యేశం లేదు అని స్పష్టం చేశారు.

అలాగే తన రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడినా జే‌సి రాజకీయాలు బోర్ కొట్టాయి. ఇక నావల్ల కాదు. ఏదో ప్రశాంతంగా నా నియోజకవర్గంలో ఉంటూ కార్పొరేట్ గా పోటీచేస్తా.. గెలిస్తే నా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తా.. ఇక్కడి కార్పొరేట్ వ్యవస్థలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి.. ముందు వాటిని తగ్గిస్తా.. అవసరం అయితే ప్రజలు గెలిపిస్తే మేయర్ గా కూడా పోటీ చేస్తా అని తనదైన శైలిలో జవాబు ఇచ్చారు జే‌సి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad