Home రాజకీయాలు మన యుద్ధం చంద్రబాబు, ఎల్లో మీడియాపైనే : వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు, ఎల్లో మీడియాపైనే : వైఎస్ జగన్

మరో మాసంలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ముందుగానే సమాయత్తమవ్వాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. కాగా, ఇవాళ కడప వేదికగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరశంఖారావం సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు.

కడప జిల్లా తమ కుటుంబ సభ్యులకు ఎంతో ఇచ్చిందని, రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందని జగన్ అన్నారు. ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో కుట్రలకు తెరలేపారని, ఆ మేరకు సంక్షేమ పథకాలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు కుట్రలను ఓట్ల రూపంలో తిప్పికొట్టి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad