Home రాజకీయాలు జాతీయ వార్తలు బెటర్ అంటే ఇదేనా..? మోదీకి రాహుల్ ప్రశ్న

బెటర్ అంటే ఇదేనా..? మోదీకి రాహుల్ ప్రశ్న

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద మొత్తంలో నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు హైరానా పడుతున్నారు. దీంతో ప్రభుత్వం పనితీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కరోనాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని వారు అంటున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే కూడా భారత్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని మోదీ అంటే ఏమిటో అనుకున్నా.. ఇలా కరోనా కేసుల జాబితాలో టాప్ ప్లేస్‌లో పెడతారని తాను ఊహించలేదని రాహుల్ గాంధీ అన్నారు. గడిచిని 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జాబితాలో భారత్ టాప్ ప్లేస్‌లో నిలవడంతో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజలను కరోనా పట్ల అప్రమత్తం చేస్తూ, వారికి భరోసా ఇవ్వడంతో బీజేపీ పూర్తిగా విఫలమైందని రాహుల్ మండి పడ్డారు. భారత్‌ను మిగతా దేశాలకంటే బెటర్‌గా చేస్తామంటే ఇదేనా మోదీజీ అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేయడంతో పాటు వారికి సరైన చికిత్సను అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

- Advertisement -

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

Disha Pathani Beautiful Pics

- Advertisement -Dummy Ad