Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఈ విటమిన్‌తో కరోనా మాయం!

ఈ విటమిన్‌తో కరోనా మాయం!

vitamin D test 0

కరోనాకు నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో వైద్యులు వివిధ రకాల మందులను కాంబినేషన్ రూపంలో వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు అజిత్రోమైసిన్, జింకోవిట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు విటమిన్-సి,విటమన్-డి వంటి వాటిని వినియోగించిన వైద్యులు నేడు మరో విటమిన్ టాబ్లెట్ల్ లను కూడా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాధి సోకిన వ్యక్తిల్లో రోగనిరోధక వ్యవస్థ అతి ప్రతిస్పందన కారణం శరీరావయవాలు దెబ్బతింటున్నాయని వైద్యులు గుర్తించారు. ఈ సమయంలో ‘విటమిన్ బి’ ట్యాబ్లెట్లను వినియోగించగా రోగులు జీవక్రియ సక్రమంగా జరగడంతో పాటు శ్వాసక్రియలలో కూడా మంచి ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు.

ఈ టాబ్లెట్ లు మంట, ఇతర ఇబ్బందులను తగ్గించడంతో పేషెంట్ హాస్పిటల్‌లో ఉండే సమయాన్ని తగ్గిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. మటురియాస్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ఈ వారం ప్రచురితమైంది. కానీ ఈ రీసెర్చ్ కోసం పేషెంట్లకు ప్రత్యేకంగా బి-విటమిన్‌ను అందించలేదు. దీంతో కోవిడ్ పేషెంట్లు వైరస్ నుంచి కోలుకోవడానికి విటమిన్-బి ఉపయోగపడే విషయమై మరింత లోతుగా పరిశోధన చేయాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూఏఈ, మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కరోనా చికిత్స కోసం రెమిడిసివిర్, పావిపిరవిర్ టాబ్లెట్ల‌ను వినియోగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్, యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ మందులు వచ్చి చేరాయి. సాధారణంగా ఏసీఈ, ఏఆర్‌బీ మందులను అధిక రక్తపోటు ఉన్న రోగులు వినియోగిస్తారు. ఈ మందు ఎక్కువగా బ్రిటన్ లో అందుబాటులో ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad