Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఆమె కంటే ఇవాంక బెటర్: నోరు పారేసుకున్న ట్రంప్‌

ఆమె కంటే ఇవాంక బెటర్: నోరు పారేసుకున్న ట్రంప్‌

27vid rnc Donald Trump superJumbo

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఇప్పుడు ప్రచారం మొత్తం డోనాల్డ్ ట్రంప్ మరియు కమల హారిస్‌ మధ్యనే జరుగుతుంది. కమల హారిస్‌ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకానొక దశలో అదుపుతప్పి ఆమెపై వ్యక్తిగత దూషణ కూడా దిగుతున్నారు. తాజాగా న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ “అమెరికాకు ఓ మహిళా అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టాలని నేను అనుకుంటున్నాను. అయితే ఆమె కమల హారిస్‌ కాదు. ఆమెకు కనీసం పోటీ చేసే అర్హత కూడా లేదు. ఆమెకు బదులుగా ఇవాంక ట్రంప్ కు అన్ని అర్హతలు ఉన్నాయని. ఆమె అధ్యక్షురాలు” అయితే బాగుంటుందన్నారు. అమెరికాలో పరిస్థితి ఎంతల దిగజారిందో అంటే ఇప్పుడు ట్రంప్ – జో బిడెన్ మధ్య పోటీలా కాకుండా ట్రంప్-కమల హారిస్‌ మధ్య పోటీవలే తయారయ్యింది.  

కమలహారిస్ ఎవరు ?

కమల హారిస్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ది తమిళనాడు కాగా తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ది జమైకా. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కలయిక  అమెరికాలోని బర్కిలీ యూనివర్సిటీలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.ఇందులో మొదటి ఆమె కమలా హారిస్‌. కమలా  హోవర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తరువాత ‘హేస్టింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లా’ నుంచి న్యాయ విద్య పూర్తిచేశారు. అమెరికా రాజకీయాల్లో కమల పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, శాన్‌ఫ్రాన్సిస్కో డిస్టిక్ అటార్నీగా పనిచేసారు. ఈ రెండు పదవుల్ని అధిరోహించిన మొదటి నల్లజాతి తొలి మహిళ ఈమె కావడం విశేషం. కమల భర్త డగ్లస్‌ ఎంహాఫ్‌ అమెరికాలో పేరుమోసిన న్యాయవాది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad