Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది? కిమ్ బ్రతికే ఉన్నారా ?

నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది? కిమ్ బ్రతికే ఉన్నారా ?

kim jong un 9 1

సాధారణంగా నార్త్ కొరియాలో జరిగే విషయాలు ఏవి బయటకు రావు. అయితే కొరియాలో రహస్యంగా పని చేస్తున్న అవుట్‌లెట్ డైలీ ఎన్‌కె అనే వార్త పత్రిక  కిమ్ ఆరోగ్య పరిస్థితి గురించి సంచలన సంచలన నిజాలను భయపెట్టింది. డైలీ ఎన్‌కె కధనం ప్రకారం : 36 ఏళ్ల వయస్సు ఉన్న కిమ్ గత కొన్ని నెలలుగా హృదయనాళ సమస్యతో బాధపడుతున్నాడు. కిమ్ అధికంగా మద్యం, సిగరెట్లు సేవించడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి అదనంగా కిమ్ ఊబకాయంతో బాధపడడం, తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురికావడంతో కిమ్ పరిస్థితి క్లిష్టంగా ఉంది.

కిమ్ ప్రతి సంవత్సరం తన దివంగత తాత కిమ్ ఇల్-సుంగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు. అయితే ఈ ఏప్రిల్  15 న మ్ ఇల్-సుంగ్ పుట్టినరోజు వేడుకలకు కిమ్ హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కిమ్ చివరి సరిగా ఏప్రిల్ 11 న జరిగిన ప్రభుత్వ సమావేశంలో కనిపించాడు. ఆ తరువాత నుండి కిమ్ అదృశ్యమయ్యాడు. డైలీ ఎన్‌కె తెలుపుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 12 న కిమ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అధికారాలు ప్యోంగ్యాంగ్ లోని హాస్పిటల్ కు తరలించారు. శస్త్రచికిత్స తర్వాత కిమ్ ను నార్త్ కొరియా తూర్పు తీరంలోని హయాంగ్‌సాన్‌లోని మౌంట్ కుమ్‌ గాంగ్ రిసార్ట్ కు తరలించి ప్రత్యేకంగా వైద్యాన్ని అందిస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad