Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనాకి మరో మందు…బ్రిటన్ పరిశోధకులు గుడ్ న్యూస్

కరోనాకి మరో మందు…బ్రిటన్ పరిశోధకులు గుడ్ న్యూస్

coronavirus vaccine bottles

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాకి ఇప్పటివరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. రష్యా విడుదల చేసినా “స్పుత్నిక్ వి” వ్యాక్సిన్ పై ఇంకా అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పరిశోధకులు వ్యాక్సిన్ కంటే కరోనా నివారణ ఔషధాలు మీదనే ఎక్కువ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెమిడిసివిర్, పావిపిరవిర్ టాబ్లెట్ల‌ను వినియోగిస్తుండగా ఇప్పుడు ఈ జాబితాలో యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్, యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ మందులు వచ్చి చేరాయి. సాధారణంగా ఏసీఈ, ఏఆర్‌బీ మందులను అధిక రక్తపోటు ఉన్న రోగులు వినియోగిస్తారు. ఈ మందు ఎక్కువగా బ్రిటన్ లో అందుబాటులో ఉంది.

తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు 28,872 మంది కోవిడ్ పేషెంట్ల పై ఈ మందును ప్రయోగించగా వచ్చిన వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం ఈ మందులు ఉపయోగించగా 33 శాతం మంది రోగులు కరోనా మరణం ముప్పు నుండి బయట పడ్డారు. ఈన్ మందును వినియోగించిన సమయంలో గరిష్టంగా మరణాల శాతం తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా మధుమేహ  మరియు మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సీఈ, ఏఆర్‌బీలను అందించగా కరోనా తీవ్రత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే వీటిని హై బీపీ లేని రోగులకు అందించవచ్చు రాలేదన్న విషయం పై పరిశోధన చేస్తున్నారు.

ఇప్పటికే ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ఫాబి ఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరస్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్‌ అందుబాటులోకి తీసుకురాగా తాజాగా హెటిరో సంస్థ కోవిఫర్‌ అనే యాంటీ వైరల్ మెడిసిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువ మంది వైద్యులు రెమిడిసివిరును వినియోగిస్తుండగా ఇప్పుడు వాటి స్థానాన్ని ఏసీఈ, ఏఆర్‌బీ భర్తీ చేసే అవకాశం ఉంది.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad