Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కోవిడ్ హాట్ స్పాట్ గా మారిన భారత్ ! మహాప్రళయం

కోవిడ్ హాట్ స్పాట్ గా మారిన భారత్ ! మహాప్రళయం

india thumb

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇప్పటివరకూ 2,091,549 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,621 మంది మరణించారు. అది ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3,26,111 కేసులతో మొదటి స్థానంలో అమెరికా, 2,51,264 కేసులతోబ్రెజిల్‌లో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే గత వారం రోజుల్లో అత్యధిక కేసులు భారత్లోనే వెలుగుచూశాయి. అమెరికా, బ్రెజిల్ పోలిస్తే భారత్ లో వైరస్ వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంది.

గడిచిన వారం రోజుల్లో ఈ రెండు దేశాల్లో 6వేల మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క భారత్‌లోనే 5,075 మంది మరణించారు. ఇందులో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లోని మరణాల సంఖ్యే అత్యధికంగా ఉంది. దీనితో ఆగస్టు నెలలో భారత్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 1,753 మంది మరణించారు. మార్చి 12 ఏపీలో తొలి కేసు నమోదుకాగా.. 135 రోజుల్లో జులై 27 నాటికి లక్షకు చేరాయి.. అయితే, ఇవి రెండు లక్షలకు చేరడానికి పది రోజులు మాత్రమే పట్టింది. మరోవైపు ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఈనెల రష్యాలో విడుదలకానుంది. ఇటు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. కరోనా మృత్యుఘోష కొనసాగుతున్నప్పటికీ మరి కొద్ది నెలల్లో దానికి చెక్ పెట్టే అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad