Home రాజకీయాలు జాతీయ వార్తలు భారీ నష్టాల్లో వొడాఫోన్ ఐడియా..జెండా ఎత్తేస్తారా ఏంటి ?

భారీ నష్టాల్లో వొడాఫోన్ ఐడియా..జెండా ఎత్తేస్తారా ఏంటి ?

idea voda thumb

జియో రాకతో టెలికం కంపెనీలు భారీగా నష్టపోయాయి. 2020లో కూడా ఈ నష్టాకు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వొడాఫోన్ ఐడియా 20202 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం యొక్క గణాంకాలను ప్రకటించింది. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి ప్రధాన కారణం లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన భారీ బకాయిలు కారణంగా వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. గతంలో కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిలు విషయంలో సుప్రీంకోర్టు “వొడాఫోన్ ఐడియా”కు ప్రతికూలంగా తీర్పు ఇవ్వడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

2019 మొదటి త్రైమాసికంలో రూ. 4,874 కోట్లు నష్టపోగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. దీనితో పాటు ఇంకా ప్రభుత్వానికి రూ. 19,440 కోట్లు బకాయిలు కట్టాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా స్టోర్లో మూతపడి రీఛార్జ్ సదుపాయాలు తగ్గటం, జియో ఆఫర్లు కొనసాగడం, కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వంటి తదితర అంశాల కారణంగా సంస్థ భారీగా నష్టాలను చవి చూసిందని అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్‌ టక్కర్‌ తెలిపారు. మరోవైపు జియో ప్లాట్ ఫామ్స్ భారీ లాభాలతో దూసుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జియో రూ.2520 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.అంటే సగటున 183 శాతం వృద్ధి నమోదైనట్టు లెక్క.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad