Home రాజకీయాలు నీ పేరేంట్రా ఓడిపోతే నీ సంగతి చెబుతా : వేసిపడదొబ్బుతా బాలయ్య

నీ పేరేంట్రా ఓడిపోతే నీ సంగతి చెబుతా : వేసిపడదొబ్బుతా బాలయ్య

మా బావ చంద్రబాబులా నాకు నటించడం రాదు.. నా నటన తెరపైనే బయటకాదు అని మరోసారి నిరూపించాడు బాలయ్య. నిజానికి బాలయ్యకు కోపం వస్తే కుదురుగా ఉండలేదు. అవతల వ్యక్తి ఎవరు అన్నది పక్కన బెట్టి, చెయ్యికి దగ్గరగా ఉంటే చాలు కొట్టేస్తాడు. దూరంగా ఉంటే మాత్రం భయిరంగంగానే భూతులు తిడతాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైది. అందుకే అతడి దగ్గరకు వెళ్ళాలి అంటే అందరూ భయపడతారు. అలాంటి బాలయ్య మరోసారి నోరుజారారు.

సతీమణితో కలిసి తన హిందూపురం నియోజకవర్గ ప్రచారంలో పాల్గొన్న బాలయ్యను చూడటానికి అభిమానులు చాలానే వచ్చారు. వారిలో కొందరు “వేల మెజారితో గెలుస్తారు సార్” అని నినాదాలు చేశారు. లక్షల మెజారిటీ అంటారు అనుకుంటే.. వేల మెజారిటీ అంటారెంటి ? అనుకున్నాడో ఏమో గాని వెంటనే బాలయ్యకు కోపం వచింది. ఏంట్రా ? ఏమన్నావ్ ? వేలు మెజారిటీ ఏంట్రా ? వేలు అంటూ వారిపై ఫైర్ అయ్యాడు.

వెంటనే తన సతీమణితో.. “జనల్లోకి వెళ్తే ఇంతే ఇలాగే చెబితారు.. పిచ్చి జనాలు” అంటూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి 50 వేల మెజారిటితో గెలుస్తారు అనగానే నీ పేరెంట్రా ? ఓడిపోతే వేసిపడదొబ్బుతా అంటూ భయిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ తతంగం అంత అక్కడున్న కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో బాలయ్య మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad