Home రాజకీయాలు జాతీయ వార్తలు బ్రేకింగ్: సీఎంకు కరోనా పాజిటివ్.. వణికిపోతున్న జనం!

బ్రేకింగ్: సీఎంకు కరోనా పాజిటివ్.. వణికిపోతున్న జనం!

Goa CM Tested Corona Positive

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమకు కరోనా సోకకుడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా రోజురోజుకూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు సైతం కరోనా సోకడంతో వారు ఇంటికే పరిమితం అవుతున్నారు.

అయితే తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, కరోనా లక్షణాలు ఎక్కువగా లేవని ఆయన తెలిపారు. కాగా తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అన్ని కార్యకలాపాలను ఇంటి నుండే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం సావంత్ కోరారు.

ఇలా రాష్ట్ర సీఎంకు కూడా కరోనా సోకడంతో గోవా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. అటు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad