Home రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్రాంతి : టికెట్లు లేవు, బస్సులు లేవు

ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్రాంతి : టికెట్లు లేవు, బస్సులు లేవు

APలో సంక్రాంతి పండగ వస్తే చాలు… ఆ ఎఫెక్ట్ తెలంగాణలోని హైదరబాద్ నగరంలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఇక్కడ ఉన్నవారంతా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు క్యూ కట్టడమే. దాంతో బస్సులు, రైళ్లు, ఫ్లైట్ అనే తేడా ఉండదు ఎక్కడ చూసిన టికెట్లు దొరకావు. ఒకవేళా అదృష్టం కొద్ది దొరికినా టికెట్ ధర చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. సాదారణ సమయంలో ఉన్న రేట్ల కంటే నాలుగు, ఐదు స్థాయిలు పెంచేస్తారు. అందుకే మద్యతరగతి ప్రజలు సంక్రాంతి సీజన్ రాకముందే అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకుంటారు.

ఇలాంటి పరిస్థితులు కేవలం సంక్రాంతి సమయంలోనే జరుగుతాయి. మిగతా పండగలకు కూడా వెళ్ళినా ఈ రేంజ్ లో రద్దీ ఉండదు. అందుకే టికెట్ రేట్లు కూడా సాదారణ స్థాయికంటే రెండింతలు పెంచుతారు తప్ప పెద్దగా షాక్ అయ్యే ధరలు ఉండవు. కానీ ఇప్పుడు సంక్రాతి పండగ కాదు.. మరే పండగ కూడా లేదు కానీ టికెట్ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయ్.. అందుకు కారణం త్వరలో జరగనున్న ఎన్నికలే. ఎలాగైనా తమ లీడర్ ని గెలిపించుకోవాలని ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ఆంధ్రకు పయనం అయ్యారు. మరికొందరు ఈరోజు, రేపు బయలుదేరుతున్నారు. దాంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంక్రాంతి మళ్ళీ అప్పుడే వచ్చిందా ? అనేలా ఉందంటున్నారు AP ప్రజలు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad