Home రాజకీయాలు ఏపి వార్తలు విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం..

విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం..

covid care center vijayawada

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస ప్రమాద సంఘటనలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైజాగ్ లో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటుచేసిన సెంటర్ లో తెల్లవారుజామున 5 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ భవనంలో 40 మంది వరకు ఉండగా.. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది.

అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు అలముకోవడంతో ఊపిరాడక మరణించినట్లు చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదం నుంచి బయట పడాలనే ఆతృతలో నలుగురుఒకటో అంతస్తు నుండి కిందికి దూకి నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్థులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాద జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తులు కరోనా పాజిటివ్ రోగులు  కావటం అందరినీ కలిచివేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు అటు ప్రజలను ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad